|
అడిషనల్ కలెక్టర్ గారి క్యాంప్ కార్యాలయం కరీంనగర్ లో గౌరవ అడిషనల్ కలెక్టర్ శ్రీ శ్యామ్ ప్రసాద్ లాల్ సార్ గారి చేతుల మీదుగా తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం (TPUS), ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్యాలెండర్ ఆవిష్కరించడం జరగింది. ఐక్యామత్యమే మహా బలం అని, సమాజ సేవ కార్యక్రమాల కోసం ఉద్యోగులు తమ వంతు పాత్ర పోషించాలి అని పిలుపునిచ్చారు.
జిల్లా అధ్యక్షులు శ్రీ బింగి చిరంజీవి గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమములో జిల్లా సంఘం ప్రధానకార్యదర్శి చిందం శ్రీనివాస్, కోశాధికారి పచునూరి శ్రీనివాస్,అసోసియేట్ అధ్యక్షులు అడేపు రాజేంద్రప్రసాద్, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ కొడం కనకయ్య, ఉపాధ్యక్షులు శ్రీ మంచికట్ల శ్రీనివాస్, వంగ రవీందర్, శ్రీమతి కలిపాక కావ్య, మిట్టపల్లి రాజేంద్రప్రసాద్, జాయింట్ సెక్రటరీ దాసరి రాజమల్లు, గుడ్ల అమిత శ్రీ, ఆర్గనైజింగ్ సెక్రటరీలు తడక సంతోష్ , బసబత్తిని కుమారస్వామి, పబ్లిసిటీ సెక్రెటరీ దూస రాజశేఖర్, కార్యవర్గసభ్యులు అడెపు నరేష్, గాజుల పురుషోత్తం, దూస శ్రీనివాస్, గాలిపల్లి ఆనంద్ కుమార్, ప్రాథమిక సభ్యులు వనం సబితా లతో పద్మశాలి ఉద్యోగులు పాల్గొన్నారు.
0 Comments
తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో విద్యలో వివిధ స్థాయిల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు 2023 సంవ త్సరానికి గాను పద్మశాలి ప్రతిభా పురస్కారాలు అందించడం జరిగింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి బాసబత్తిని రాజేశం అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హైదరాబాద్ అదనపు కలెక్టర్ శ్రీ ముసిని వెంకటేశ్వర్లు గారు హాజరయ్యారు. ఇందులో భాగంగా 26 మంది విద్యార్థులకు ఈ పురస్కారాలను అందించారు. డా||గోశిక యాదగిరి గారు జాయింట్ డైరెక్టర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చెన్నూరి సోమశేఖర్ డిప్యూటీ డైరెక్టర్ వైద్య శాఖ, రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు, సహాధ్యక్షులు ఎనగండ్ల రాహుల్ కుమార్, NIMS RMO dr మార్తా రమేష్ గారు , కన్వీనర్ వీపూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పున్న శ్రీనివాసులు, పాల్గొని ప్రసంగించారు.
పద్మశాలీయులు అన్నిరంగాల్లో రాణించాలని పద్మ వంశీయులు నిజాయితికి ప్రతీకలని, కళలు కళాకారులకు కొదవ లేదన్నారు. అదే విధంగా రాజకీయ సామాజిక రంగాల్లో ముందుకు రావాలని, విద్యార్థులు భవిష్యత్తులో అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి శ్రీ యాదగిరేందర్ శిరందాసు, సామల జోగేందర్ బాబు, ఆడెపు మల్లిఖార్జున్, శ్రీరాం సుధాకర్, పులిపాటి భాస్కర్, ముఠా వెంకటేష్, మిట్టపల్లి శ్రీకాంత్, సంగం కృష్ణమోహన్, డాక్టర్ చక్రపాణి, శైలజ, అరుణ్ కుమార్, గుండు శ్రీనివాస్, వడ్లకొండ వెంకట్రావు, మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల కార్యవర్గ సభ్యులు, పద్మశాలి కులబాంధవులు, తదితరులు పాల్గొన్నారు. TPUS హైదరాబాద్ జిల్లా వారి ఆధ్వర్యంలో పద్మశాలి ప్రతిభా పురస్కారం-2023 కార్యక్రమానికి విరాళాలు ఇచ్చి, కార్యక్రమ విజయానికి సహకరించిన దాతలందరికి TPUS, Hyderabad Dist. తరపున భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగల శుభాకాంక్షలు సర్వశ్రీ : All momentous are sponsored by Sri Eaga Venkateswarlu, State President 1. Basabathini Rajesham Hyderabad Dist President 5000/- Cash 2. Punna Srinivasulu Hyderabad Dist Gen.Secretary 5000/- 3.Margam Rajesham 1000/- 4. Jelda Anjaneyulu 2000/- 5.KV Sekhar VicePresident 2000/- 6. Adira chatrapathi, Joint secretary 1000/- 7. Dr Chakrapani, 2000/- 8. Pendem Venkatesh AE 1000/- 9.Dr. Ashokkumar Valupadasu DD V&AHD HYD 5000/- 10. Sridhar kurapati, 1000/- 11.Soma Shekar garu DD, Medical &Health 5000/- 12. Sateesh Kumar beemanpally 1000/- 13. Billa Sudhakar 1000/- 14.Eppakayala Vishnumurthy 2000/- 15. Mora Srinivas 5000/- 16. Dr Rajender Prasad 1000/- 17.Gundu Mallesham 1000/- 18.Nomula Chandrashekar state EC member mineral water Donated 19. Kusuma Srinivas 1000/- 20 Nomula Santosh 1000/- 21Jakkula Ramulu associated President. 1000/- 22Chiluka Madhu EC member 1000/- 23.Bethi Rsjender Organizing secretary tups hyd 1000/- 24.Telu.Sharatbabu.Vice President 2000/- 25.Jagadish state EC member 2000/- 26.MANCHIKATLA Rajkumar VicePresident 2000/- 27.P. Srinaiah EC member 1000/- 28.Gurram Krishnaiah Apao 1000/- 29.Sangam Krishna mohan. Associated President 2000/- 30.Swargam Surendranath 1000/- 31. Kure Satyanarayana 2000/- 32.Ankam. Jagadeeshwar 1111/- 33. Sujatha chintakindi 1000/- 34. Siramdas krishnaiah 2000/- 35. Dr. Srinadh Ch, veterinary 1000/- 36. Chiluveri Surender 1000/- 37. Harinath macharla 1000/- 38.veepuri sreekanth 1000/- 39.Gujjari Sailaja 1000/- 40. Mittapalli sreekanth 1000/- 41. G. Chandra Rao 1116/- 42. Raviralasrinivasa murthy 2000/- 43.Dr. Sudha vani 5000/- 44.Adepu Anjaiah 1011/- 45. Thanks madam. 2000/- 46. Dr Goshika Yadagiri garu 5000/- తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంగం , మంచెరియల్ జిల్లా అధ్యక్షులు పొన్న మల్లయ్య మరియు కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీమతి భారతి హోలికేరి ఐ ఏ ఎస్ పాలనాధికారి మంచెరియల్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి పూలగుచ్చం ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. అనంతరం తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంగం, మంచెరియల్ జిల్లా క్యాలెండరును ఆవిష్కరించారు.
ప్రభుత్వ పాఠశాలలో 2022-23 విద్య సంవత్సరంలో ప్రతిభ కనబరిచి ఉతీర్ణులైన పద్మశాలి విద్యార్ధి విద్యార్థినులకు 1. గుర్రపు వెన్నెల , జడ్ పి హెచ్ ఎస్ , ముల్కల్ల, 2. ముల్క తేజశ్వని, జడ్ పి హెచ్ ఎస్(మహిళా ), మంచెరియల్, 3. భైరి స్నిగ్ధ , జడ్ పి హెచ్ ఎస్, కిష్టాపూర్, 4. దుస్స తన్మయి రాజ్, జడ్ పి హెచ్ ఎస్ (బాలుర), చెన్నూర్ , 5. ఈ. సౌమ్య, ప్రభుత్వ పాఠశాల, సినిమా వాడ , మంచెరియల్ మరియు 6. లాషెట్టి శశాంక్ , జడ్ పి హెచ్ ఎస్ (బాలుర), మంచెరియల్ తెలంగాణ పద్మశాలి ప్రతిభా పురస్కారం 2023, ప్రశంస పత్రం తో పాటు రూపాయలు 2000/- నగదు ప్రతిభ పురస్కారం మరియు మెమెంటోను శ్రీమతి భారతి హోలికేరి ఐ ఏ ఎస్ పాలనాధికారి మంచెరియల్ గారు ప్రధానం చేసి అభినందించారు మరియు వారి తల్లిదండ్రులను కూడా అభినందించారు శ్రీమతి భారతి హోలికేరి ఐ ఏ ఎస్ పాలనాధికారి మంచెరియల్ గారు పురస్కార గ్రహీత విద్యార్థులతో మాట్లాడి వారి వారి ఉన్నత ఆశయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాలనాధికారి మాట్లాడుతూ ఒక్క ఆశయంతో లక్ష్యసాధన, పట్టుదలతో చదివినప్పుడే జీవితంలో ఉన్నత స్థానంలోకి ఎదుగుతారని ఉద్బోధించారు. పురస్కారాలు అందజేసి ప్రోత్సహించిన తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంగం నాయకులను అభినందించారు.. ప్రత్యేక ఆహ్వానితులుగా గుండేటి యోగేశ్వర్ రాష్ట్ర పతి అవార్డు గ్రహీత పాల్గొని సంగం నాయకులకు అభినందనలు తెలిపినారు పొన్న మల్లయ్య అధ్యక్షులు మాట్లాడుతూ పద్మశాలి విద్యార్ధి విద్యార్థినులలో ఆత్మవిశ్వాసం పెంపొందించి వారు ఉన్నత చదువులలో గొప్ప విజయాలను సాధించుటకు సంగం తరుపున తెలంగాణ పద్మశాలి ప్రతిభా పురస్కారం , కార్యక్రమంను ప్రతి సంవత్సరం చేపట్టడం జరుగుతుందని మరియు పద్మశాలి ఉద్యోగులందరు ఒకరి ఒక్కరు సహాయ సాకారాలు అందిస్తూ పద్మశాలి బాంధవులులకు ప్రతి ఒక్కరు తమవంతుగా తోడ్పడాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు అల్లి రాజేశ్వర్ , ప్రధాన కార్యదర్షి అన్నం శ్రీనివాస్, కోశాధికారి ఈగ కనుకయ్య , అసోసియేట్ అధ్యక్షులు సబ్బాని లక్ష్మణ్ , ఉపాధ్యక్షులు, మాంతు సమ్మయ్య, వాసుదేవ మూర్తి ,,వేముల సత్యనారాయణ, గుండేటి అరుణ, జాయింట్ సెక్రెటరీ బండి సత్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రెటరీలు అనుముల సత్యనారాయణ, మారిన వెంకటేశ్వర్లు, ములుకుంట్ల రాజేశం, పబ్లిసిటీ సెక్రెటరీ భోగ సురేందర్, ఈసీ మెంబర్లు సిరిపురం రవీందర్ ,బొద్దున సత్యనారాయణ, మిట్టపల్లి కుమార్ మెరుగు రమేష్, సిరిపురం సుధా, కళావతి మరియు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంగం ఆద్వర్యంలో నూతన చీఫ్ సెక్రెటరీ గారిని కలసి పుష్పగుచ్చం మరియు పోచంపల్లి శాలువాతో సత్కరించిన రాష్ట్ర ప్రదాన కార్యదర్శి శ్రీ తీరాందాస్ యాదగిరి గారు, హైదరాబాద్ రాస్త్ర అద్యక్షులు శ్రీ బాష బత్తిని రాజేశ్వర్ గారు మరియు ఇతర ఉద్యోగ మిత్రులు.
తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం తరుపున పెద్దపల్లి జిల్లా సంఘం బృందం ఈరోజు సాయంత్రం 5:30pm గంటలకు పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ వాసి, మధ్యప్రదేశ్ ప్రభుత్వ కమీషనర్ & కార్యదర్శి, మన పద్మశాలి గౌరవనీయులు శ్రీ పరికిపండ్ల నరహరి, IAS గారిని మర్యాద పూర్వకముగా కలిసి, వారిచే మన TPUS లోగో స్టిక్కరును ఆవీష్కరించుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమములో TPUS(Telangana padmashali udyogula sangam) Peddapalli జిల్లా అధ్యక్షులు శ్రీ తుమ్మ మధుసూదన్ గారు మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా వారు ముద్రించిన క్యాలెండర్‌ను తేదీ 11-12-2022 ఆదివారం నాడు తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఈగ వెంకటేశ్వర్లు గారు సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం దిన దినాభివృద్ది చెందుతూ ఉద్యోగులకు మరింత చేరువైందన్నారు. అన్ని జిల్లాలకన్నా ముందుగా క్యాలెండరును ముద్రించినందుకు మెదక్ జిల్లా అద్యక్షులును మరియు వారి కార్యవర్గాన్ని అభినందిస్తూ, ప్రతి ఒక్కరూ కూడా సంఘాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేసేందుకు రోజులో కనీసం ఒక గంటనైన మీయొక్క ఖాళీ సమయాల్లో సంఘానికి కేటాయించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షులు శ్రీ జెట్ల భాస్కర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, శివకుమార్, మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ తిరందాసు యాదగిరి, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీ ఎనగండ్ల రాహుల్ కుమార్, Organisational Secretary శిరందాసు యాదగిరేందర్, ఉపాధ్యక్షులు శ్రీ గుండు శ్రీనివాస్,ఇప్పకాయల విష్ణుమూర్తి, లోకం రఘురాజ్, శ్రీమతి పిట్ట ఉమాదేవి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ బాసబత్తిని రాజేశం, ప్రధాన కార్యదర్శి పున్న శ్రీనివాస్, ఇంకా రాష్ట్ర నాయకులు వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు అధ్యక్షులుగా తుమ్మ మధుసూధన్, ప్రధాన కార్యదర్శిగా కొలిపాక సారయ్య, కోశాధికారిగా కొలిపాక నగేష్, అసోసియేట్ అధ్యక్షులుగా అనబత్తుల కోటేశ్వరరావు, గౌడ ఆంజనేయులు, ఉపాధ్యక్షులుగా మహేశుని వెంకటేశం, వేముల తిరుపతి, మారుత నారాయణ, ఆడెపు శారద, సహాయకార్యదర్శిగా తుమ్మ భరత్, మనాల ప్రసాద్, వేముల సతీష్, ఆర్గనైజింగ్ సెక్రటరిగా తాటిపాముల దత్తాత్రేయ, గుడిమల్ల సత్యనారాయణ, బొద్దుల శ్రీనివాస్, ప్రచార కార్యదర్శిగా ఆడెపు రవి కుమార్, కార్యవర్గసభ్యులుగా కోడూరి సంపత్, బండి శ్రీనివాస్, తాటిపాముల రమేష్, మామిడాల కరుణాకర్, చిలుముల అశోక్ కుమార్, తాటిపాముల క్రిష్ణ లు ఏకగ్రీవంగా నియామకం ఐనట్లు ఎన్నికల అధికారులు గౌఢ ఆంజనేయులు, చిలుక శ్రీనివాసులు తెలిపారు.
ఈ ఎన్నికలు తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు గారి ఆదేశానుసారం రామగిరి మండలం సెంటనరికాలనీలోని శ్రీపాద భవన్-ఐఎన్టీయూసీ కార్యాలయ భవనము నందు నిర్వహించినారు. ఇంకా ఈ కార్యక్రమంలో సభ్యులు తాటికొండ సదానందం, వంగ రాజసమ్మయ్య, పెండె సత్యం, కుందారపు విట్టల్, ఎలిగేటి ఆనందం, గౌడ సత్తయ్య తదీతరులు పాల్గొన్నారు. అధ్యక్షులుగా శ్రీ బాసబత్తిని రాజేశం, ప్రధాన కార్యదర్శిగా పున్న శ్రీనివాసులు, కోశాధికారిగా పున్న ప్రవీణ్ కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్స్ గా సామల జోగేందర్ బాబు, కుర్ర సత్యనారాయణ, జక్కుల రాములు, ఉపాధ్యక్షులుగా శ్రీమతి గుజ్జరి శైలజ, మిట్టపల్లి శ్రీకాంత్, మంచికట్ల రాజ్ కుమార్, కె. శ్రీరాములు, తేలు శరత్ కుమార్, కానుకుంట్ల వీరశేఖరం, జాయింట్ సెక్రెటరీస్ గా వీపూరి శ్రీనివాస్, శ్రీమతి చింతకింది సుజాత, రంగు సుధీర్, చిలువేరి స్వామి, వనం గౌతమ్ కుమార్, ఎం. వెంకటేశం, ఆర్గనైజింగ్ సెక్రటరీస్ గా బేతి రాజేందర్, మాకం శ్రీనివాసులు, శ్రీమతి సి.హెచ్. రామేశ్వరి, ఎం.వెంకటేశ్, పబ్లిసిటీ సెక్రటరీగా శ్రీరాం సుధాకర్, కార్యవర్గ సభ్యులుగా ఏశాల శివానంద్, చిలుక మధు, ఏ.ఆర్.యుగేందర్, కన్నా రమేష్, నోముల సంతోష్ కుమార్, పున్న శ్రీనయ్య, పులిపాటి భాస్కర్ లు ఏకగ్రీవంగా నియామకం అయినట్లు ఎన్నికల అధికారి శ్రీ గుండు శ్రీనివాస్ గారు తెలిపారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు ఎన్నికల పరిశీలకులుగా, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ శిరందాసు యాదగిరేందర్ గారు హాజరైనారు
తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘము ఉమ్మడి మెదక్ జిల్లా ఆధ్వర్యంలో Dr. కోమటి. శ్వేత, ఉమ్మడి మెదక్ జిల్లా సంయుక్త కార్యదర్శి గారికి ఉస్మానియా మెడికల్ కాలేజీ హైదరాబాద్ లో PG కోర్సు వచ్చినందున,మరియు నారాయణఖేడ్ మండలంలోని తుర్కపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ నుండి వెలుచున్న సందర్భంగా జిల్లా కార్యవర్గం తరపున ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా జట్ల. భాస్కర్ సన్మానించడము జరిగినది.వారికి అక్కడ భగవంతుడు ఎల్లవేళలా కాపాడాలని రెండేళ్లలో PG కోర్స్ లో పూర్తిచేసుకుని మళ్ళీ నారాయణఖేడ్ ప్రాంతానికి వచ్చి ప్రజలకు సేవచేస్తారని కోరుచున్నాము.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సామల సునీత శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు P.లక్ష్మినారాయణ, రమాదేవి,వడ్డేపల్లి భాస్కర్, శ్రీనివాస్,నరసిములు మొదలగు వారు పాల్గోన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెక్రటరీ శ్రీ అనంతుల లక్ష్మి నారాయణ గారి కుమార్తె వివాహామహోత్స12/20/2022 TPUS భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెక్రటరీ శ్రీ అనంతుల లక్ష్మి నారాయణ గారి కుమార్తె వివహానికి విచ్చేసి ఆశీస్సులు అందజేసిన ఎలే బాలకృష్ణ గారు, State org. secretary, జిల్లా అధ్యక్షులు గంజి రామ్మోహన్ గారు, ఉపాధ్యక్షులు దానం నరసింహారావు గారు, గంజి సతీష్ కుమార్ గారు,. కోశాధికారి బెతి రమేష్ గారు, joint secretary కొండి పద్మజ గారు, Executive member సామల వెంకటేశ్వర్లు గారు మరియు కుల బాంధవులు . |













