• HOME
  • ACTIVITIES
  • MARRIAGE BUREAU
    • GEN-MALE
    • GEN-MALE-II
    • GEN-FEMALE
    • NRI-MALE
    • NRI-FEMALE
    • DOCTORS-MALE
    • DOCTORS-FEMALE
    • 2nd Marriage Male
    • 2nd Marriage Female
  • GALLERY
    • Padma Ratna Photo Gallery
  • STATE COMMITTEE
    • DISTRICT COMMITTEES
  • VIDHATHA e-ZINE
  • HISTORY
    • VAMSHA VRUKSHAM
    • GOTRA NAMALU
  • ABOUT US
  • GEN-MALE-II
TELANGANA PADMASHALI UDYOGULA SANGAM
  • HOME
  • ACTIVITIES
  • MARRIAGE BUREAU
    • GEN-MALE
    • GEN-MALE-II
    • GEN-FEMALE
    • NRI-MALE
    • NRI-FEMALE
    • DOCTORS-MALE
    • DOCTORS-FEMALE
    • 2nd Marriage Male
    • 2nd Marriage Female
  • GALLERY
    • Padma Ratna Photo Gallery
  • STATE COMMITTEE
    • DISTRICT COMMITTEES
  • VIDHATHA e-ZINE
  • HISTORY
    • VAMSHA VRUKSHAM
    • GOTRA NAMALU
  • ABOUT US
  • GEN-MALE-II

నూతన సంవత్సర కాలమాని (క్యాలెండర్‌) ఆవిష్కరణ TPUS

12/20/2022

0 Comments

 
Picture
తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా వారు 
ముద్రించిన క్యాలెండర్‌ను తేదీ 11-12-2022 ఆదివారం నాడు తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఈగ వెంకటేశ్వర్లు గారు సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్ లో  ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం దిన దినాభివృద్ది చెందుతూ ఉద్యోగులకు మరింత చేరువైందన్నారు. అన్ని జిల్లాలకన్నా ముందుగా క్యాలెండరును ముద్రించినందుకు మెదక్ జిల్లా అద్యక్షులును మరియు వారి కార్యవర్గాన్ని అభినందిస్తూ, ప్రతి ఒక్కరూ కూడా సంఘాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేసేందుకు రోజులో కనీసం ఒక గంటనైన మీయొక్క ఖాళీ సమయాల్లో సంఘానికి కేటాయించాలని కోరారు..

 ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షులు శ్రీ జెట్ల భాస్కర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, శివకుమార్, మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ తిరందాసు యాదగిరి, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీ ఎనగండ్ల రాహుల్ కుమార్, Organisational Secretary శిరందాసు యాదగిరేందర్, ఉపాధ్యక్షులు శ్రీ గుండు శ్రీనివాస్,ఇప్పకాయల విష్ణుమూర్తి, లోకం రఘురాజ్, శ్రీమతి పిట్ట ఉమాదేవి,  హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ బాసబత్తిని రాజేశం, ప్రధాన కార్యదర్శి పున్న శ్రీనివాస్, ఇంకా రాష్ట్ర నాయకులు వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు

0 Comments



Leave a Reply.

    Archives

    January 2023
    December 2022
    November 2022

    NewsPaper Clippings
    PUS Activities
    Felicitations
    Blood Donors
    Vidhatha News
Powered by Create your own unique website with customizable templates.
  • HOME
  • ACTIVITIES
  • MARRIAGE BUREAU
    • GEN-MALE
    • GEN-MALE-II
    • GEN-FEMALE
    • NRI-MALE
    • NRI-FEMALE
    • DOCTORS-MALE
    • DOCTORS-FEMALE
    • 2nd Marriage Male
    • 2nd Marriage Female
  • GALLERY
    • Padma Ratna Photo Gallery
  • STATE COMMITTEE
    • DISTRICT COMMITTEES
  • VIDHATHA e-ZINE
  • HISTORY
    • VAMSHA VRUKSHAM
    • GOTRA NAMALU
  • ABOUT US
  • GEN-MALE-II