భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెక్రటరీ శ్రీ అనంతుల లక్ష్మి నారాయణ గారి కుమార్తె వివాహామహోత్స12/20/2022 TPUS భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెక్రటరీ శ్రీ అనంతుల లక్ష్మి నారాయణ గారి కుమార్తె వివహానికి విచ్చేసి ఆశీస్సులు అందజేసిన ఎలే బాలకృష్ణ గారు, State org. secretary, జిల్లా అధ్యక్షులు గంజి రామ్మోహన్ గారు, ఉపాధ్యక్షులు దానం నరసింహారావు గారు, గంజి సతీష్ కుమార్ గారు,. కోశాధికారి బెతి రమేష్ గారు, joint secretary కొండి పద్మజ గారు, Executive member సామల వెంకటేశ్వర్లు గారు మరియు కుల బాంధవులు .
0 Comments
Leave a Reply. |
