తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా వారు ముద్రించిన క్యాలెండర్‌ను తేదీ 11-12-2022 ఆదివారం నాడు తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఈగ వెంకటేశ్వర్లు గారు సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం దిన దినాభివృద్ది చెందుతూ ఉద్యోగులకు మరింత చేరువైందన్నారు. అన్ని జిల్లాలకన్నా ముందుగా క్యాలెండరును ముద్రించినందుకు మెదక్ జిల్లా అద్యక్షులును మరియు వారి కార్యవర్గాన్ని అభినందిస్తూ, ప్రతి ఒక్కరూ కూడా సంఘాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేసేందుకు రోజులో కనీసం ఒక గంటనైన మీయొక్క ఖాళీ సమయాల్లో సంఘానికి కేటాయించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షులు శ్రీ జెట్ల భాస్కర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, శివకుమార్, మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ తిరందాసు యాదగిరి, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీ ఎనగండ్ల రాహుల్ కుమార్, Organisational Secretary శిరందాసు యాదగిరేందర్, ఉపాధ్యక్షులు శ్రీ గుండు శ్రీనివాస్,ఇప్పకాయల విష్ణుమూర్తి, లోకం రఘురాజ్, శ్రీమతి పిట్ట ఉమాదేవి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ బాసబత్తిని రాజేశం, ప్రధాన కార్యదర్శి పున్న శ్రీనివాస్, ఇంకా రాష్ట్ర నాయకులు వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు
0 Comments
అధ్యక్షులుగా తుమ్మ మధుసూధన్, ప్రధాన కార్యదర్శిగా కొలిపాక సారయ్య, కోశాధికారిగా కొలిపాక నగేష్, అసోసియేట్ అధ్యక్షులుగా అనబత్తుల కోటేశ్వరరావు, గౌడ ఆంజనేయులు, ఉపాధ్యక్షులుగా మహేశుని వెంకటేశం, వేముల తిరుపతి, మారుత నారాయణ, ఆడెపు శారద, సహాయకార్యదర్శిగా తుమ్మ భరత్, మనాల ప్రసాద్, వేముల సతీష్, ఆర్గనైజింగ్ సెక్రటరిగా తాటిపాముల దత్తాత్రేయ, గుడిమల్ల సత్యనారాయణ, బొద్దుల శ్రీనివాస్, ప్రచార కార్యదర్శిగా ఆడెపు రవి కుమార్, కార్యవర్గసభ్యులుగా కోడూరి సంపత్, బండి శ్రీనివాస్, తాటిపాముల రమేష్, మామిడాల కరుణాకర్, చిలుముల అశోక్ కుమార్, తాటిపాముల క్రిష్ణ లు ఏకగ్రీవంగా నియామకం ఐనట్లు ఎన్నికల అధికారులు గౌఢ ఆంజనేయులు, చిలుక శ్రీనివాసులు తెలిపారు.
ఈ ఎన్నికలు తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు గారి ఆదేశానుసారం రామగిరి మండలం సెంటనరికాలనీలోని శ్రీపాద భవన్-ఐఎన్టీయూసీ కార్యాలయ భవనము నందు నిర్వహించినారు. ఇంకా ఈ కార్యక్రమంలో సభ్యులు తాటికొండ సదానందం, వంగ రాజసమ్మయ్య, పెండె సత్యం, కుందారపు విట్టల్, ఎలిగేటి ఆనందం, గౌడ సత్తయ్య తదీతరులు పాల్గొన్నారు. అధ్యక్షులుగా శ్రీ బాసబత్తిని రాజేశం, ప్రధాన కార్యదర్శిగా పున్న శ్రీనివాసులు, కోశాధికారిగా పున్న ప్రవీణ్ కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్స్ గా సామల జోగేందర్ బాబు, కుర్ర సత్యనారాయణ, జక్కుల రాములు, ఉపాధ్యక్షులుగా శ్రీమతి గుజ్జరి శైలజ, మిట్టపల్లి శ్రీకాంత్, మంచికట్ల రాజ్ కుమార్, కె. శ్రీరాములు, తేలు శరత్ కుమార్, కానుకుంట్ల వీరశేఖరం, జాయింట్ సెక్రెటరీస్ గా వీపూరి శ్రీనివాస్, శ్రీమతి చింతకింది సుజాత, రంగు సుధీర్, చిలువేరి స్వామి, వనం గౌతమ్ కుమార్, ఎం. వెంకటేశం, ఆర్గనైజింగ్ సెక్రటరీస్ గా బేతి రాజేందర్, మాకం శ్రీనివాసులు, శ్రీమతి సి.హెచ్. రామేశ్వరి, ఎం.వెంకటేశ్, పబ్లిసిటీ సెక్రటరీగా శ్రీరాం సుధాకర్, కార్యవర్గ సభ్యులుగా ఏశాల శివానంద్, చిలుక మధు, ఏ.ఆర్.యుగేందర్, కన్నా రమేష్, నోముల సంతోష్ కుమార్, పున్న శ్రీనయ్య, పులిపాటి భాస్కర్ లు ఏకగ్రీవంగా నియామకం అయినట్లు ఎన్నికల అధికారి శ్రీ గుండు శ్రీనివాస్ గారు తెలిపారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు ఎన్నికల పరిశీలకులుగా, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ శిరందాసు యాదగిరేందర్ గారు హాజరైనారు
తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘము ఉమ్మడి మెదక్ జిల్లా ఆధ్వర్యంలో Dr. కోమటి. శ్వేత, ఉమ్మడి మెదక్ జిల్లా సంయుక్త కార్యదర్శి గారికి ఉస్మానియా మెడికల్ కాలేజీ హైదరాబాద్ లో PG కోర్సు వచ్చినందున,మరియు నారాయణఖేడ్ మండలంలోని తుర్కపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ నుండి వెలుచున్న సందర్భంగా జిల్లా కార్యవర్గం తరపున ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా జట్ల. భాస్కర్ సన్మానించడము జరిగినది.వారికి అక్కడ భగవంతుడు ఎల్లవేళలా కాపాడాలని రెండేళ్లలో PG కోర్స్ లో పూర్తిచేసుకుని మళ్ళీ నారాయణఖేడ్ ప్రాంతానికి వచ్చి ప్రజలకు సేవచేస్తారని కోరుచున్నాము.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సామల సునీత శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు P.లక్ష్మినారాయణ, రమాదేవి,వడ్డేపల్లి భాస్కర్, శ్రీనివాస్,నరసిములు మొదలగు వారు పాల్గోన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెక్రటరీ శ్రీ అనంతుల లక్ష్మి నారాయణ గారి కుమార్తె వివాహామహోత్స12/20/2022 TPUS భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెక్రటరీ శ్రీ అనంతుల లక్ష్మి నారాయణ గారి కుమార్తె వివహానికి విచ్చేసి ఆశీస్సులు అందజేసిన ఎలే బాలకృష్ణ గారు, State org. secretary, జిల్లా అధ్యక్షులు గంజి రామ్మోహన్ గారు, ఉపాధ్యక్షులు దానం నరసింహారావు గారు, గంజి సతీష్ కుమార్ గారు,. కోశాధికారి బెతి రమేష్ గారు, joint secretary కొండి పద్మజ గారు, Executive member సామల వెంకటేశ్వర్లు గారు మరియు కుల బాంధవులు . ఉమ్మడి మెదక్ జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీ కొప్పెరి రమేష్ గారి కుమార్తె అనూష వివాహా మహోత్సవ12/20/2022 శనివారం (17.12.2022) రోజున సంగారెడ్డిలో ని Sri Aayi Mathaji మందిరంలో మన తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘము ఉమ్మడి మెదక్ జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీ కొప్పెరి. రమేష్ గారి కుమార్తె అనూష వివాహా మహోత్సవ కార్యక్రమముకు వచ్చి వధూ వరులను ఆశీర్వదించిన ఫోటో ఈ కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలీ ఉద్యోగుల సంఘము ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు-జట్ల. భాస్కర్,అసోసియేట్ అద్యక్షులు-ఆడెపు ఆంజనేయులు,ఉపాధ్యక్షులు-కవి వేణుగోపాల్,కార్యనిర్వాహక కార్యదర్శి-ముత్యాల సాయిప్రసాద్, మరియు TPRUS ప్రెసిడెంట్-గోల యాదగిరి, TPRUS ప్రధానకార్యదర్శి-జానకిరామ్ మొదలగువారు పాల్గొన్నారు. pHతెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం 11-12-2022 తేదిన నిర్వహించిన పద్మశాలి వివాహ పరిచయ వేదికకు అపూర్వ స్పందన లభించింది. పెళ్లికోసం తగిన జోడిని వెతుక్కోవడం కష్టతరమైన ఈ రోజుల్లో యువతి, యువకులు పెళ్లికోసం పరిచయ వేదికలపైన ఆధారపడాల్సిన పరిస్థతి ఏర్పడింది.
ఈ క్రమంలో బాగ్ లింగంపల్లి, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మధ్యాహ్నం 2గంటల నుండి సాయంత్రం 5-30 ని.ల వరకు తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం వారు నిర్వహించిన పద్మశాలి వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు జంటనగరాల నుంచి భారీ సంఖ్యలో యువతి, యువకులు వారి తల్లిదండ్రులతో సహా హాజరయ్యారు. తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం వారి ఆధ్వర్యంలో మ్యారేజ్ బ్యూరో హైదరాబాద్ ఉప్పల్ కార్యాలయంలో మరియు వరంగల్ బి.సి.నేత హాస్టల్ నందు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ వేదిక ద్వారా అనేక జంటలు ఒకటయ్యాయని, TPUS రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఈగ వెంకటేశ్వర్లు గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ లకుం నవీన్ రాజ్ కుమార్, కో కన్వీనర్ శిరందాసు యాదగిరేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరందాసు యాదగిరి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు బాసబత్తిని రాజేశం వివిధ జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎనగండ్ల రాహుల్ కుమార్, శ్రీమతి పిట్ట ఉమాదేవి, శ్రీమతి గుజ్జరి శైలజ, పున్న శ్రీనివాస్, కడివేరు లక్ష్మీపతి, మెండు మృత్యుంజయ, చింతకింది శ్రీనివాస్, పున్న శ్రీనివాస్, కోడెం రవిప్రకాష్, గంజి రామ్మోహన్, ఆడెపు మల్లిఖార్జున్, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం, రాష్ట్ర కమిటీ ఎన్నికలు తేదీ: 11/12/2022 ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి హైదరాబాద్ లో శ్రీ కొండ యాదగిరి రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ పద్మశాలి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఎన్నికల అధికారిగారి ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి .
తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు అన్ని జిల్లాల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ( mahabubnagar జిల్లా మినహా )ఈ ఎన్నికలలో పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది . అద్యక్షులుగా శ్రీ ఈగ వెంకటేశ్వర్లు గారు హనుమకొండ, ప్రధాన కార్యదర్శిగా : శ్రీ తిరందాసు యాదగిరి గారు హైదరాబాద్, సహాధ్యక్షులుగా శ్రీ ఎనగండ్ల రాహుల్ కుమార్ మంచిర్యాల, ఉపాధ్యక్షులుగా గుండు శ్రీనివాస్ హైదరాబాద్, సామల ఉపేందర్ పెద్దపల్లి, ఇప్పకాయల విష్ణుమూర్తి హైదరాబాద్, లోకం రఘురాజ్ నిజామాబాద్, శ్రీమతి పిట్ట ఉమాదేవి జయశంకర్ భూపాలపల్లి, కోశాధికారిగా: లకుం నవీన్ రాజ్ కుమార్ సంయుక్త కార్యదర్శులుగా ఏలే బాలక్రిష్ణ భద్రాద్రి కొత్తగూడెం, ఆడెపు మల్లిఖార్జున్ హైదరాబాద్, కడవేరు లక్ష్మిపతి రాజు నిజామాబాద్, Dr. N.శ్రీనివాస్ మెదక్, కొండ బత్తుల రాజమౌళి వరంగల్, శ్రీమతి చింతకింది సుజాత హైదరాబాద్ ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా మామిడాల రవికుమార్ మెదక్, చిలుక శ్రీనివాస్ వరంగల్ ఆర్గనైజేషనల్ కార్యదర్శిగా శిరందాసు యాదగిరేందర్ హైదరాబాద్ ప్రచార కార్యదర్శిగా: వడ్లకొండ వెంకట్ రావు హైదరాబాద్ కార్యాలయ కార్యదర్శిగా: ములుక శ్రీనివాస్ వరంగల్ కార్యవర్గ సభ్యులుగా ఏ.రాజేందర్ నిజామాబాద్, తాటిపాముల దత్తాద్రి పెద్దపల్లి, నోముల చంద్రశేఖర్ హైదరాబాద్, జి. శ్రీనివాస్ రంగారెడ్డి, మెండు మృత్యుంజయ వరంగల్, కేమ జగదీశ్వర్ హైదరాబాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు, ఎన్నికల అధికారి శ్రీ కొండ యాదగిరి గారు తెలిపారు. |









