• HOME
  • ACTIVITIES
  • MARRIAGE BUREAU
    • GEN-MALE
    • GEN-MALE-II
    • GEN-FEMALE
    • NRI-MALE
    • NRI-FEMALE
    • DOCTORS-MALE
    • DOCTORS-FEMALE
    • 2nd Marriage Male
    • 2nd Marriage Female
  • GALLERY
    • Padma Ratna Photo Gallery
  • STATE COMMITTEE
    • DISTRICT COMMITTEES
  • VIDHATHA e-ZINE
  • HISTORY
    • VAMSHA VRUKSHAM
    • GOTRA NAMALU
  • ABOUT US
  • GEN-MALE-II
TELANGANA PADMASHALI UDYOGULA SANGAM
  • HOME
  • ACTIVITIES
  • MARRIAGE BUREAU
    • GEN-MALE
    • GEN-MALE-II
    • GEN-FEMALE
    • NRI-MALE
    • NRI-FEMALE
    • DOCTORS-MALE
    • DOCTORS-FEMALE
    • 2nd Marriage Male
    • 2nd Marriage Female
  • GALLERY
    • Padma Ratna Photo Gallery
  • STATE COMMITTEE
    • DISTRICT COMMITTEES
  • VIDHATHA e-ZINE
  • HISTORY
    • VAMSHA VRUKSHAM
    • GOTRA NAMALU
  • ABOUT US
  • GEN-MALE-II

మంచెర్యాల్ కలెక్టర్ గారిచే తెలంగాణ పద్మశాలి  ఉద్యోగుల  సంగం క్యాలెండరును ఆవిష్కరించారు.

1/17/2023

0 Comments

 
తెలంగాణ పద్మశాలి  ఉద్యోగుల  సంగం , మంచెరియల్ జిల్లా  అధ్యక్షులు పొన్న మల్లయ్య  మరియు కార్యవర్గ  సభ్యుల ఆధ్వర్యంలో శ్రీమతి భారతి  హోలికేరి ఐ ఏ ఎస్  పాలనాధికారి మంచెరియల్ గారిని  మర్యాద పూర్వకంగా కలిసి పూలగుచ్చం  ఇచ్చి  నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది.   అనంతరం  తెలంగాణ పద్మశాలి  ఉద్యోగుల  సంగం, మంచెరియల్ జిల్లా  క్యాలెండరును ఆవిష్కరించారు.

 ప్రభుత్వ పాఠశాలలో 2022-23 విద్య సంవత్సరంలో ప్రతిభ కనబరిచి ఉతీర్ణులైన పద్మశాలి విద్యార్ధి విద్యార్థినులకు 1. గుర్రపు వెన్నెల , జడ్ పి హెచ్ ఎస్ , ముల్కల్ల, 2. ముల్క తేజశ్వని, జడ్ పి హెచ్ ఎస్(మహిళా ), మంచెరియల్, 3. భైరి స్నిగ్ధ ,  జడ్ పి హెచ్ ఎస్, కిష్టాపూర్, 4. దుస్స తన్మయి రాజ్, జడ్ పి హెచ్ ఎస్ (బాలుర), చెన్నూర్ , 5. ఈ. సౌమ్య, ప్రభుత్వ పాఠశాల, సినిమా వాడ , మంచెరియల్ మరియు 6. లాషెట్టి  శశాంక్ , జడ్ పి హెచ్ ఎస్ (బాలుర), మంచెరియల్       తెలంగాణ పద్మశాలి ప్రతిభా పురస్కారం 2023, ప్రశంస పత్రం తో  పాటు రూపాయలు 2000/- నగదు ప్రతిభ  పురస్కారం మరియు మెమెంటోను శ్రీమతి భారతి  హోలికేరి ఐ ఏ ఎస్  పాలనాధికారి మంచెరియల్ గారు  ప్రధానం చేసి అభినందించారు  మరియు వారి తల్లిదండ్రులను కూడా అభినందించారు  శ్రీమతి భారతి  హోలికేరి ఐ ఏ ఎస్  పాలనాధికారి మంచెరియల్ గారు  పురస్కార గ్రహీత విద్యార్థులతో మాట్లాడి వారి వారి ఉన్నత ఆశయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా   పాలనాధికారి మాట్లాడుతూ ఒక్క ఆశయంతో లక్ష్యసాధన, పట్టుదలతో చదివినప్పుడే జీవితంలో ఉన్నత స్థానంలోకి ఎదుగుతారని ఉద్బోధించారు.  పురస్కారాలు అందజేసి ప్రోత్సహించిన  తెలంగాణ పద్మశాలి  ఉద్యోగుల  సంగం నాయకులను అభినందించారు..  ప్రత్యేక ఆహ్వానితులుగా గుండేటి యోగేశ్వర్  రాష్ట్ర పతి అవార్డు గ్రహీత పాల్గొని సంగం నాయకులకు అభినందనలు తెలిపినారు     

పొన్న మల్లయ్య అధ్యక్షులు మాట్లాడుతూ పద్మశాలి విద్యార్ధి విద్యార్థినులలో  ఆత్మవిశ్వాసం పెంపొందించి వారు ఉన్నత చదువులలో గొప్ప విజయాలను సాధించుటకు సంగం తరుపున  తెలంగాణ పద్మశాలి ప్రతిభా పురస్కారం , కార్యక్రమంను  ప్రతి సంవత్సరం చేపట్టడం జరుగుతుందని  మరియు పద్మశాలి ఉద్యోగులందరు ఒకరి ఒక్కరు సహాయ సాకారాలు అందిస్తూ పద్మశాలి బాంధవులులకు ప్రతి ఒక్కరు తమవంతుగా తోడ్పడాలని కోరడం జరిగింది.  ఈ కార్యక్రమంలో గౌరవ  అధ్యక్షులు అల్లి రాజేశ్వర్ , ప్రధాన కార్యదర్షి  అన్నం శ్రీనివాస్, కోశాధికారి ఈగ కనుకయ్య , అసోసియేట్  అధ్యక్షులు  సబ్బాని  లక్ష్మణ్ , ఉపాధ్యక్షులు, మాంతు సమ్మయ్య, వాసుదేవ మూర్తి ,,వేముల సత్యనారాయణ, గుండేటి అరుణ, జాయింట్ సెక్రెటరీ బండి సత్యనారాయణ, ఆర్గనైజింగ్  సెక్రెటరీలు అనుముల సత్యనారాయణ, మారిన వెంకటేశ్వర్లు, ములుకుంట్ల రాజేశం, పబ్లిసిటీ సెక్రెటరీ భోగ సురేందర్, ఈసీ మెంబర్లు సిరిపురం రవీందర్ ,బొద్దున సత్యనారాయణ, మిట్టపల్లి కుమార్ మెరుగు రమేష్, సిరిపురం సుధా, కళావతి   మరియు తదితరులు పాల్గొన్నారు.
Picture
0 Comments



Leave a Reply.

    Archives

    January 2023
    December 2022
    November 2022

    NewsPaper Clippings
    PUS Activities
    Felicitations
    Blood Donors
    Vidhatha News
Powered by Create your own unique website with customizable templates.
  • HOME
  • ACTIVITIES
  • MARRIAGE BUREAU
    • GEN-MALE
    • GEN-MALE-II
    • GEN-FEMALE
    • NRI-MALE
    • NRI-FEMALE
    • DOCTORS-MALE
    • DOCTORS-FEMALE
    • 2nd Marriage Male
    • 2nd Marriage Female
  • GALLERY
    • Padma Ratna Photo Gallery
  • STATE COMMITTEE
    • DISTRICT COMMITTEES
  • VIDHATHA e-ZINE
  • HISTORY
    • VAMSHA VRUKSHAM
    • GOTRA NAMALU
  • ABOUT US
  • GEN-MALE-II