• HOME
  • ACTIVITIES
  • MARRIAGE BUREAU
    • GEN-MALE
    • GEN-MALE-II
    • GEN-FEMALE
    • NRI-MALE
    • NRI-FEMALE
    • DOCTORS-MALE
    • DOCTORS-FEMALE
    • 2nd Marriage Male
    • 2nd Marriage Female
  • GALLERY
    • Padma Ratna Photo Gallery
  • STATE COMMITTEE
    • DISTRICT COMMITTEES
  • VIDHATHA e-ZINE
  • HISTORY
    • VAMSHA VRUKSHAM
    • GOTRA NAMALU
  • ABOUT US
  • GEN-MALE-II
TELANGANA PADMASHALI UDYOGULA SANGAM
  • HOME
  • ACTIVITIES
  • MARRIAGE BUREAU
    • GEN-MALE
    • GEN-MALE-II
    • GEN-FEMALE
    • NRI-MALE
    • NRI-FEMALE
    • DOCTORS-MALE
    • DOCTORS-FEMALE
    • 2nd Marriage Male
    • 2nd Marriage Female
  • GALLERY
    • Padma Ratna Photo Gallery
  • STATE COMMITTEE
    • DISTRICT COMMITTEES
  • VIDHATHA e-ZINE
  • HISTORY
    • VAMSHA VRUKSHAM
    • GOTRA NAMALU
  • ABOUT US
  • GEN-MALE-II

ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్యాలెండర్  ఆవిష్కరణ

1/17/2023

0 Comments

 
Picture
Picture
అడిషనల్ కలెక్టర్ గారి క్యాంప్  కార్యాలయం కరీంనగర్ లో గౌరవ అడిషనల్ కలెక్టర్ శ్రీ శ్యామ్ ప్రసాద్ లాల్ సార్ గారి చేతుల మీదుగా తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం (TPUS), ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్యాలెండర్  ఆవిష్కరించడం జరగింది. ఐక్యామత్యమే మహా బలం అని, సమాజ సేవ కార్యక్రమాల కోసం ఉద్యోగులు తమ వంతు పాత్ర పోషించాలి అని పిలుపునిచ్చారు.

జిల్లా అధ్యక్షులు శ్రీ బింగి చిరంజీవి గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమములో  జిల్లా సంఘం ప్రధానకార్యదర్శి చిందం శ్రీనివాస్, కోశాధికారి పచునూరి శ్రీనివాస్,అసోసియేట్ అధ్యక్షులు అడేపు రాజేంద్రప్రసాద్, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ కొడం కనకయ్య,
 ఉపాధ్యక్షులు శ్రీ మంచికట్ల శ్రీనివాస్, వంగ రవీందర్, శ్రీమతి కలిపాక కావ్య, మిట్టపల్లి రాజేంద్రప్రసాద్, జాయింట్ సెక్రటరీ దాసరి రాజమల్లు,  గుడ్ల అమిత శ్రీ,   ఆర్గనైజింగ్ సెక్రటరీలు  తడక సంతోష్ , బసబత్తిని కుమారస్వామి, పబ్లిసిటీ సెక్రెటరీ దూస రాజశేఖర్,
కార్యవర్గసభ్యులు అడెపు నరేష్, గాజుల పురుషోత్తం, దూస శ్రీనివాస్, గాలిపల్లి ఆనంద్ కుమార్, ప్రాథమిక సభ్యులు వనం సబితా లతో పద్మశాలి ఉద్యోగులు పాల్గొన్నారు.
0 Comments



Leave a Reply.

    Archives

    January 2023
    December 2022
    November 2022

    NewsPaper Clippings
    PUS Activities
    Felicitations
    Blood Donors
    Vidhatha News
Powered by Create your own unique website with customizable templates.
  • HOME
  • ACTIVITIES
  • MARRIAGE BUREAU
    • GEN-MALE
    • GEN-MALE-II
    • GEN-FEMALE
    • NRI-MALE
    • NRI-FEMALE
    • DOCTORS-MALE
    • DOCTORS-FEMALE
    • 2nd Marriage Male
    • 2nd Marriage Female
  • GALLERY
    • Padma Ratna Photo Gallery
  • STATE COMMITTEE
    • DISTRICT COMMITTEES
  • VIDHATHA e-ZINE
  • HISTORY
    • VAMSHA VRUKSHAM
    • GOTRA NAMALU
  • ABOUT US
  • GEN-MALE-II