Felicitation of Eminent Personalities of our community by P.U.S.
గురువారం (14-07-2016) న, నెల్లికుదురు తహసిల్ధార్ శ్రీ యోగేశ్వర్ గారిని అభినందిస్తున్న పద్మశాలి ఉద్యోగుల సంఘం కార్యవర్గ సభ్యులైన సర్వశ్రీ ఈగ వెంకటేశ్వర్లు, గొట్టిముక్కల సదానందం, ఆడెపు మల్లికార్జున్, వడ్డేపల్లి శ్రీకాంత్, కోమాకుల సురేశ్ మరియు శ్రీ చింతకింది శ్రీనివాస్
బదిలీపై వచ్చిన *శ్రీ గొనె యాదగిరి గారు* , ఎగ్జిక్యుటివ్ ఇంజినీర్ , R&B, వరంగల్ అర్బన్ గారిని కలసి శుభాభినందనలు తెలిపిన *పద్మశాలి ఉద్యోగుల సంఘం* భాద్యులు, శ్రీ ఈగ వెంకటేశ్వర్లు, శ్రీ ఆడెపు మల్లికార్జున్, శ్రీ సిరిపురం శేకర్ మరియు శ్రీ కందగట్ల ప్రసాద్ !
Felicitation of .Bala Ratna Kumari.Margam Vyshnavi at her residence by the Office bearers
The office bearers of Padmashali Udyogula Sangam Warangal led by Sri Eaga Venkateshwarlu, it's President felicitated Sri B.S.Ramulu, BC Commission Chairman on 27-11-2016 at Padmashali Bhavan, Charbouli, Warangal and submitted a Memorandum requesting him for 'Reservations for BC employees in Promotions'..