MARRIAGE BUREAU
పద్మశాలి మ్యారేజ్ బ్యూరో
జై .. మార్కండేయ... జై..జై..మార్కండేయ....
తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం తన సామాజిక సేవలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో, మన పద్మశాలి కులస్థులకు తన వంతు సహాయం చెయ్యాలి అనే సేవా దృపథంతో పద్మశాలి వధూవరుల పరిచయ వేదికను తేదీ 6-12-2015 ప్రారంభించి,మన కులస్తుల మన్ననలు పొందుతూ ఇప్పటికి దిగ్విజయంగా నిర్వహిస్తున్నందుకు గర్వపడుతున్నాము.
మా ఈ సంఘం ద్వారా ఇప్పటివరకు వందకు పైగా వివాహా సంబందాలు కుదిరించడం చాల సంతోషంగా వుంది. అంతే కాకుండా నాలుగు సార్లు రాష్ట్ర స్థాయి వివాహా పరిచయ వేదికలు ఏర్పాటు చేయడం, తద్వారా అనేకమంది అభినందనలు అందుకోవడం జరిగింది.
ఇకనుండి, కోవిడ్-19 (కరోనా) నేపథ్యంలో పద్మశాలి కులభాంధవుల కోరిక మేరకు ONLINE Registration System ను ప్రవేశ పెడుతున్నాం. ఈ పద్దతిలో మన వెబ్ సైట్ (www.padmashaliudyogulasangam.com) ద్వార One Time Registration Fee (OTRF) ద్వారా కేవలం ₹1116/-రూ.లు మాత్రమే (తదుపరి ఎలాంటి కమీషన్లు గాని, బహుమతులు గాని స్వీకరించబడవు) చెల్లించి నమోడుచేసుకొనే వెసలుబాటు కల్పిస్తున్నము.
మీ ఇంటివద్ద నుండే పెండ్లి సంబంధాలు చూసుకోవడానికి చక్కటి అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలి అని మనవి.
మరిన్ని వివరాలకు:
లకుం నవీన్ రాజ్ కుమార్
మ్యారేజ్ బ్యూరో కన్వీనర్
Ph:9949349470
యాదగిరేందర్ శిరందాసు,
మ్యారేజ్ బ్యూరో కో- కన్వీనర్ Ph: 8555002354
కార్యాలయ ఇంచార్జీ:
యం. శ్రీనివాస్
Ph: 9704360703
మా వెబ్ సైట్ : www.padmashaliudyogulasangam.com
గమనిక:
వరంగల్ కార్యాలయం ప్రతి ఆదివారం ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 2-00 గంటల వరకు పనిచేయును. ఇతర జిల్లాల వారు, వివిధ రాష్ట్రాల వారు మరియు విదేశాల వారు కూడ "Online" లో రిజిస్టర్ చేసుకోవాలి.