TELANGANA PADMASHALI UDYOGULA SANGAM
STATE EXECUTIVE COMMITTEE
తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం, రాష్ట్ర కమిటీ ఎన్నికలు తేదీ: 11/12/2022 ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి హైదరాబాద్ లో శ్రీ కొండ యాదగిరి రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ పద్మశాలి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఎన్నికల అధికారిగారి ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి .
తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు అన్ని జిల్లాల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ( Mahabubnagar జిల్లా మినహా )ఈ ఎన్నికలలో పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది .
అద్యక్షులుగా శ్రీ ఈగ వెంకటేశ్వర్లు గారు హనుమకొండ, ప్రధాన కార్యదర్శిగా :
శ్రీ తిరందాసు యాదగిరి గారు హైదరాబాద్, సహాధ్యక్షులుగా శ్రీ ఎనగండ్ల రాహుల్ కుమార్ మంచిర్యాల, ఉపాధ్యక్షులుగా గుండు శ్రీనివాస్ హైదరాబాద్, సామల ఉపేందర్ పెద్దపల్లి, ఇప్పకాయల విష్ణుమూర్తి హైదరాబాద్, లోకం రఘురాజ్ నిజామాబాద్, శ్రీమతి పిట్ట ఉమాదేవి జయశంకర్ భూపాలపల్లి, కోశాధికారిగా: లకుం నవీన్ రాజ్ కుమార్ సంయుక్త కార్యదర్శులుగా ఏలే బాలక్రిష్ణ భద్రాద్రి కొత్తగూడెం, ఆడెపు మల్లిఖార్జున్ హైదరాబాద్, కడవేరు లక్ష్మిపతి రాజు నిజామాబాద్, Dr. N.శ్రీనివాస్ మెదక్, కొండ బత్తుల రాజమౌళి వరంగల్, శ్రీమతి చింతకింది సుజాత హైదరాబాద్
ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా మామిడాల రవికుమార్ మెదక్, చిలుక శ్రీనివాస్ వరంగల్
ఆర్గనైజేషనల్ కార్యదర్శిగా శిరందాసు యాదగిరేందర్ హైదరాబాద్
ప్రచార కార్యదర్శిగా:
వడ్లకొండ వెంకట్ రావు హైదరాబాద్
కార్యాలయ కార్యదర్శిగా: ములుక శ్రీనివాస్ వరంగల్
కార్యవర్గ సభ్యులుగా ఏ.రాజేందర్ నిజామాబాద్, తాటిపాముల దత్తాద్రి పెద్దపల్లి, నోముల చంద్రశేఖర్ హైదరాబాద్, జి. శ్రీనివాస్ రంగారెడ్డి, మెండు మృత్యుంజయ వరంగల్, కేమ జగదీశ్వర్ హైదరాబాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు, ఎన్నికల అధికారి శ్రీ కొండ యాదగిరి గారు తెలిపారు.

|
President: Eaga Venkateshwarlu-Warangal 9849141931
|
Genl Secy: Tiramdas Yadagiri-Hyderabad 9490118400
|